Header Banner

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. భారత్‌పై షాకింగ్ కామెంట్స్! ఆ సాయం అవసరం లేదు!

  Wed Feb 19, 2025 11:41        U S A

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన తరువాత ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా భారత్ విషయంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలతో భారత్‌కు ప్రయోజనం కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. భారత్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. భారత్‌కు ఎందుకు నిధులివ్వాలని వ్యాఖ్యానించారు. భారత్ వద్ద చాలా డబ్బు ఉందని.. వారి ఓటర్ల సంఖ్యను పెంచేందుకు 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వాల్సిన అవసరం అమెరికాకు ఏంటి అని ట్రంప్ ప్రశ్నించారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత.. ప్రభుత్వ వ్యవస్థలో వృధా వ్యయం కట్టడి కోసం ఎలాన్‌ మస్క్‌ నేతృత్వంలో డోజ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ విభాగం వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ఇతర దేశాలకు ఇచ్చే నిధుల్లో కోత విధిస్తూ ఫిబ్రవరి 16న జాబితా ప్రకటించింది.

 

ఇది కూడా చదవండి: దిగొచ్చిన పాక్.. కరాచీ స్టేడియంలో రెపరెపలాడిన మువ్వన్నెల పతాకం! ఈ విషయం వైరల్‌..

 

ఈ జాబితాలో భారత్ పేరు కూడా ఉంది. ఇండియాలో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అమెరికా 21 మిలియన్ డాలర్ల ఫండ్‌ను అందిస్తోంది. ఈ ఫండ్‌ను డోజ్ రద్దు చేసింది. ఈ అంశం తీవ్ర చర్చనీయాంశం అవగా.. ఇప్పుడు ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. ఫ్లోరిడాలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. నిధుల రద్దు అంశంపై స్పందించారు. ‘ఇండియాకు మేం ఎందుకు 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలి. భారత్ వద్ద చాలా డబ్బు ఉంది. ప్రపంచంలోనే అత్యధిక పన్నులు వసూలు చేస్తున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఆ దేశంలో విధించే సుంకాలు కూడా చాలా ఎక్కువ. ఈ విషయంలో అమెరికా ఎన్నడూ భారత్‌ను బీట్ చేయలేదు. అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును ఆ దేశానికి ఎందుకు ఇవ్వాలి. భారత ప్రజలు, ఆ దేశ ప్రధాని పట్ల చాలా నాకు గౌరవం ఉంది. కానీ, ఆ దేశ ఓటర్ల సంఖ్యను పెంచేందుకు మేం 21 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలా.. మరి అమెరికాలో ఓటర్ల పరిస్థితి ఎలా ఉంది..’’ అని ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

మోదీ - ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్‌కు భారీ షాక్! మరికొన్ని దేశాలకు కూడా..

 

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 



   #AndhraPravasi #USA #Indian #Gold #AmericaWomen #Fakejewellery #Rajasthanica